Posts

Showing posts from December, 2025

ఆదికాండము అధ్యాయం 1

Q: ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు మొదట ఏమి సృష్టించాడు? A) భూమి B) ఆకాశము C) వెలుగు D) నీరు ANSWER: C EXPLAIN: ఆదికాండము 1:3 ప్రకారం దేవుడు “వెలుగు కలుగునుగాక” అని చెప్పాడు. Q: దేవుడు ఎన్ని దినములలో సృష్టి పూర్తి చేసాడు? A) 3 B) 5 C) 6 D) 7 ANSWER: C EXPLAIN: బైబిల్ ప్రకారం దేవుడు ఆరు దినములలో సృష్టి చేసి ఏడవ దినము విశ్రాంతి తీసుకున్నాడు. Q: దేవుని పిలుపు మేరకు, కల్దీయుల దేశాన్ని విడిచిపెట్టి, దేవుడు చూపించబోయే దేశానికి వెళ్లిన వ్యక్తి అసలు పేరు ఏమిటి? A) ఇస్సాకు  B) యాకోబు  C) అబ్రాము  D) నోవహు ANSWER: C EXPLAIN: (వివరణ: ఆదికాండం 12:1-4 ప్రకారం, కల్దీయుల ఊరును విడిచిపెట్టిన వ్యక్తి అసలు పేరు అబ్రాము. తరువాత దేవుడు అతని పేరును అబ్రహాముగా మార్చాడు.) Q: ఏ పాపం కారణంగా కయీను తన సోదరుడైన హేబెలును చంపాడు? A) అహంకారం  B) ఈర్ష్య (అసూయ)  C) అత్యాశ  D) దేవుని ఆజ్ఞ ఉల్లంఘన ANSWER: B EXPLAIN:  వివరణ: ఆదికాండం 4:3-8  వచనాల ప్రకారం, కయీను వ్యవసాయం చేసి భూమి పంటను దేవునికి అర్పించాడు, హేబెలు గొర్రెల కాపరి కాబట్టి మందలో నుండి తొలిచూలు వాటిని అర్పించాడు.దేవుడు...